Home » Respand
ఢిల్లీ : పాకిస్థాన్ పై వాయుసేన జరిపిన ఏరియల్ స్ట్రైక్స్ పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. భారత్ కు వెయ్యి గాయాలు చేస్తామని పాకిస్థాన్ ప్రగల్భాలు పలికిందనీ..వెయ్యి బాంబులను వారికి ఇవ్వడం ద్వారా (సర్జికల్ ఎటాక�