respiratory syndrome

    ఊబకాయంతో 65 ఏళ్లలోపు కోవిడ్ బాధితులు మరణించే అవకాశం ఎక్కువ

    August 5, 2020 / 02:19 PM IST

    ఊబకాయంతో బాధపడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.. మీ ఆర్యోగం డేంజర్‌లో ఉంది.. కరోనా సమయంలో అధిక బరువు ఉన్నవారికి మరింత రిస్క్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ 65 ఏళ్ల లోపు కోవిడ్ బాధితులకు మరణం ముప్పు పొంచి ఉందని ఒక కొత్త అధ్యయన�

10TV Telugu News