Home » Responde
10tv కథనానికి ఏపీ గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజు స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇళ్ల స్థలాలకు వైసీపీ నేతలు డబ్బులు వసూలు చేస్తుండటాన్ని కథనాన్ని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న మంత్రి శ్రీరంగనాథ రాజు ఘటనపై సమగ్ర