Home » restaurant owners
దేశంలో ఉల్లిధరలు భగ్గుమన్నాయి. ప్రతి వంటింట్లో నిత్యావసరమైన ఉల్లి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటేశాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నుంచి రెస్టారెంట్ల వరకు అన్ని చోట్ల ఉల్లి లేనిదే ముద్ద దిగదు అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత కా�