Result And Merit List

    గ్రూప్-4 ఫలితాలు విడుదల..వెబ్‌సైట్‌లో మెరిట్ లిస్ట్

    March 20, 2019 / 12:20 PM IST

    తెలంగాణలో గ్రూప్-4 పోస్టుల ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మంగళవారం (మార్చి 19,2019)న విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపిక జాబితాను TSPSC అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇందులో గ్రూప్‌-4 పోస్టులకు సంబంధించి 2,72,132 మంది అభ్యర్థులు, ఆర్టీసీలో జూనియర్‌

10TV Telugu News