Result Out

    NEET PG-2020 పరీక్ష ఫలితాలు వచ్చేసాయి

    April 11, 2020 / 09:12 AM IST

    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(NEET-2020) మొదటి విడత కౌన్సిలింగ్ ఫలితాలను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల (ఏప్రిల్ 20,2020)లోగా సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.  ఈ పరీక్షలు దేశవ్య�

10TV Telugu News