Home » Results Will Be Announced
ఏపి ICET ఫలితాలను బుధవారం (మే 8, 2019) ఉదయం విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు విడుదల చేసారు. MCA, MBA లలో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు 48,445 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఫలితాలను ICET అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ICET పరీక్షల�