Resume In AP

    ఏపీలో షూటింగ్ లకు అనుమతి

    October 9, 2020 / 12:48 PM IST

    Film Shooting In Andhrapradesh : ఏపీ రాష్ట్రంలో సినిమా షూటింగ్ లు జరుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ స్థ

10TV Telugu News