Home » Resume Tips
Resume Tips : మీ రెజ్యూమ్ అనేది మీరు ఉద్యోగం కోరే కంపెనీకి ఫస్ట్ ఇంప్రెషన్ కలిగించేలా ఉండాలి. కానీ, ఈ చిన్న పొరపాటు చేస్తే మాత్రం రావాల్సిన ఉద్యోగం కూడా రాకుండా పోతుంది. అవేంటో ఓసారి లుక్కేయండి..
How to Make Your Resume : ఏ ఉద్యోగానికి అప్లయ్ చేసినా ప్రతిఒక్కరూ ముందుగా చేయాల్సిన పని.. తమ రెజ్యూమ్ ప్రీపేర్ చేయడమే. ఆ రెజ్యూమ్లోనే మీ ఉద్యోగ అర్హతలన్నీ ఉంటాయి. మీరు ప్రీపేర్ చేసిన CV ఆధారంగానే రిక్రూటర్లు మీకు ఉద్యోగం ఇవ్వాలా? వద్దా అనేది నిర్ణయిస్తారు.