Home » Resume Toll Collection
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అయ్యింది. కరోనావైరస్ వ్యాప్తి దృష్ట్యా అత్యవసర సేవలను సులభతరం చేయడానికి జాతీయ రహదారులపై టోల్ వసూళ్లను మార్చి 25వ తేదీన తాత్