Home » retail digital rupeeIndia digital rupee
పాత నోట్లను చూశాం.. కొత్త నోట్లను గట్టిగా వాడేస్తున్నాం.. డిజిటల్ చెల్లింపుల్లోనూ మనమే ముందున్నాం. ఇవన్నీ దాటుకొని.. ఇండియా ఇప్పుడు డిజిటల్ రూపీ దాకా వచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశంలో ప్రయోగాత్మకంగా ఈ-రూపీని ప్రారంభించింది. దీంత�