-
Home » return samples from Moon
return samples from Moon
చంద్రుడిపై మట్టి, రాళ్లు తేవటమే లక్ష్యంగా చంద్రయాన్ -4పై ఇస్రో దృష్టి
November 20, 2023 / 01:04 PM IST
చంద్రయాన్ -3ని గ్రాండ్ సక్సెస్ చేసి యావత్ ప్రచంచాన్ని తనవైపు తిప్పుకున్న ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగంపై దృష్టి పెట్టింది. అదే చంద్రయాన్ -4. వరస విజయాలతో దూసుకుపోతున్న ఇస్రో చంద్రయాన్ -4 తో మరో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది.