Home » Rev Manoj
ఓ క్రైస్తవుడు అయ్యప్ప మాల ధరించారు. చర్చి ఫాదర్ అయ్యప్ప దీక్ష చేపట్టారు. శబరిమల సందర్శిస్తానని తెలిపారు.