-
Home » Revanth Emotional Comments
Revanth Emotional Comments
తెలంగాణ పీసీసీ చీఫ్ బాధ్యతలపై సీఎం రేవంత్ ఎమోషనల్ పోస్ట్!
September 6, 2024 / 11:29 PM IST
CM Revanth Reddy : తన పదవీకాలాన్ని గుర్తు చేసుకుంటే చాలా గర్వంగా ఉందన్నారు. ఆ సమయంలో తనకు సహకరించిన పార్టీ నేతలకు, పార్టీ సైనికులకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు.