Home » Revanth Reddy Counter KTR
జూన్ 2, 2014 నుంచి పదేళ్లపాటు జరిగిన విధ్వంసంపై చర్చించాలని సూచించారు. సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు.
లిక్కర్ స్కామ్ లో కవిత రూ.300 కోట్లు వెనకేశారని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు అని అన్నారు. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు అని సూచించారు.