Home » revanth reddy
మళ్లీ గెలవాలంటే కాంగ్రెస్ ను కట్టడి చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ టార్గెట్ గా అస్త్రాలను సిద్ధం చేస్తోంది. CM KCR
ఆ ప్రమాదం ఎందుకు జరిగిందన్న విషయంపై రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు.
ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కోట్ల రూపాయలు కుమ్మరించినా, తెలంగాణ ప్రజలు మీ తోడు దొంగల దుమ్ము దులపడం ఖాయం అన్నారు.
కాంగ్రెస్ గాలి ఎక్కడ వీస్తుందని.. అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ నేతలు విషం చిమ్ముతున్నారని పేర్కొన్నారు.
అడవిలో సింహాలు ఒంటరిగా కనిపిస్తాయి..కానీ తెలంగాణ కాంగ్రెస్ లో చాలా పులులు కలిసికట్టుగా బీఆరెస్ తో పోరాడుతున్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. తెలంగాణ కాంగ్రెస్ గబ్బర్ షేర్..ఇక కేసీఆర్ ఆటకట్టించడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశా�
జగిత్యాల పర్యటనలో రాహుల్ గాంధీ టిఫిన్ బండి వద్దకు వెళ్లి సరదాగా దోసెలు వేశారు. చిన్నారులకు చాక్లెట్లు పంచారు. ఇలా తనదైన శైలిలో రాహల్ ఆసక్తికర దృశ్యాలతో ఆకట్టుకుంటున్నారు.
లక్ష కోట్లు దోపిడీ చేసిన కేసీఆర్ పై ఎలాంటి విచారణ లేదు. సీబీఐ, ఈడీ కేసులు లేవు. ఢిల్లీలో బీజేపీని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించాలి. Rahul Gandhi
రేవంత్ రెడ్డి బీజేపీకి కోర్ట్ అని ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించాలి అంటూ సూచించారు కేటీఆర్. కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచిన రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీలో చేరటం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ను రేవంత్ బీజేపీ అమ్మేస్తారు అంటూ ఘాటు విమర్శలు చేశ�
తెలంగాణలో ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీ పర్యటన..కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్ విమర్శలు,సెటైర్లతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే అర్హత లేదంటూ విమర్శించారు.
ఎన్నికల్లో టికెట్ రానివారి ఆవేదనను తాను అర్థం చేసుకుంటానని, తమకు ద్వేషం లేదని, అందరినీ కలుపుకుని పనిచేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.