Home » revanth reddy
మానేరు వాగులో క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకే లారీ పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారు. ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికే ఇక్కడకు వచ్చాను. అక్రమ ఇసుక తరలించి కోట్లు కూడబెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాసింపేటలో విద్యార్థులతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం అంటే విద్యార్థుల ఉద్యమమని చెప్పారు. విద్యార్థులు కేవలం చదువులకే పరి�
Kasani Gnaneshwar: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పాలనలో పేదోడి బిడ్డను కుక్కలు చంపితే సాయం చేసే మానవత్వం లేదా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రాంతం ఆడపడుచుల చైతన్యానికి ప్రతీక.. అలాంటి ఈ ప్రాంతంలో ఆడబిడ్డలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని చెప్పారు.
2024 జనవరి 1న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్ళు లేని పేదలందరికి 5లక్షలు ఇస్తుంది. రైతులు ఆత్మహత్య చేసుకోద్దు. రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం. బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఇస్తాం. ఆరోగ్య శ్రీ అమలు కు నిధులు కేటాయిస్తాం. గ్యాస్ బండ 500 లకు ఇ�
తెలంగాణలో పాపాల భైరవుడు కేసీఆర్ ను పాతాళానికి తొక్కేందుకే ఈ యాత్ర అని చెప్పారు. రాష్ట్రంలో అన్ని సమస్యలు తీరాలంటే కేసీఆర్ పోవాలి కాంగ్రెస్ రావాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీని వీడిన 12 మందిని టీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసిందని, వారిని అక్రమంగా, చట్టవ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుందని, దీనిపై గతంలోనే ఫిర్యాదు చేశామని రేవంత్ గుర్తు చేశారు. జనవరి 6వ తేదీన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఈ విషయ�
2024 జనవరిలో రాబోయేది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పట్టాలిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే 317 జీవోను రద్దు చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులను ఆదుక�
కర్ణాటక రాజకీయాల్లో బీఆర్ఎస్ చిచ్చు
దాదాపు ఏడాది తర్వాత కోమటిరెడ్డి గాంధీ భవన్కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఆయన తరచూ వ్యతిరేకించే రేవంత్ రెడ్డితో కూడా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.