Home » revenue cadre hike
ఎట్టకేలకు రెవెన్యూ కేడర్ బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాల వారీగా ఉద్యోగుల వివరాలను తీసుకుంటోంది. దీంతో వీఆర్వోలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.