-
Home » Revenue Employee
Revenue Employee
కలెక్టరేట్లో కారు నిలిపాడు.. తెల్లారేసరికి టైర్లు కొట్టేశారు!
April 17, 2020 / 04:49 AM IST
సంగారెడ్డి కలెక్టరేట్ లో నిలిపిన ఓ కారు టైర్లు తెల్లారేసరికి మాయమైపోయాయి. ఈ కారు కలెక్టరేట్ లో పనిచేసే ఓ రెవిన్యూ ఉద్యోగిది.. ఎప్పటిలానే తన కారును కలెక్టరేట్లో నిలిపాడు. ఇటీవలే తాను ఉండే ప్రాంతంలో ఒకరికి కరోనా పాజిటివ్ తేలడంతో ఆ ఏరియాను రె�