-
Home » revenue generating
revenue generating
CM Jagan : రాష్ట్రానికి ఆదాయం వచ్చే కొత్త మార్గాలపై దృష్టి పెట్టాలి : సీఎం జగన్
August 19, 2021 / 06:52 PM IST
రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ఆదాయ వనరులు అందించే శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు.