Home » revenue inspector
ఒడిషా లోని కోరాపుట్ జిల్లా సిమిలిగూడ ప్రాంత దుదారి రెవెన్యూ ఆఫీసర్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
ఏసీబీ అధికారులు తనిఖీలు చేయటానికి వస్తున్నరనితెలిసి అక్రమంగా సంపాదించిన రూ. 20లక్షల ను గ్యాస్ స్టవ్ వెలిగించి తగలబెట్టిన తహసీల్దార్ ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.
రెవెన్యూ శాఖలో భారీ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. రూ.15లక్షలు లంచం తీసుకుంటూ షేక్ పేట్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్(ఆర్ఐ) నాగార్జునరెడ్డి ఏసీబీకి చిక్కారు.