revenue offices

    గ్రామ స్థాయికి చేరిన పాలనా వ్యవస్థ

    January 26, 2020 / 01:18 AM IST

    గ్రామ స్థాయికి చేరింది పాలనా వ్యవస్థ. ఏచిన్న పనికావాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సిన స్థితి నుంచి ప్రతి పల్లెకు సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ జిల్లాలోని కొర్రాయి అనే గ్రామ ప్రజలు రెవెన్యూ వ్యవస్థతో చిన్న పని కావాలన్నా 20 �

10TV Telugu News