Home » Reverse The Transaction
మీ డబ్బులు మరో అకౌంట్లోకి పొరపాటున ట్రాన్స్ఫర్ చేశారా? కంగారు పడకండి. మీ డబ్బులు ఎక్కడికి పోలేదు.. రీఫండ్ కావడం చాలా ప్రాసెస్ ఉంటుంది. మీ డబ్బులు తిరిగి రావాలంటే ఇలా చేయండి.