Home » Revised Map
నేపాల్ పార్లమెంట్ శనివారం రాజ్యంగబద్ధమైన బిల్లుకు ఓటింగ్ నిర్వహించింది. దేశానికి సంబంధించిన మ్యాప్ అప్ డేట్ చేసేందుకు ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేశారు. ఇండియా తమకు చెందినదిగా చెప్తున్న పర్వతభూభాగాన్ని తమ సొంతం చేసుకోవాలని నేపాల్ చూస్తుంది.