Home » RGV Comments on Karthikeya 2 Movie
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా కార్తికేయ 2 సినిమా విజయంపై ట్వీట్ చేశాడు. వర్మ ఈ ట్వీట్ లో.. '' నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా రెండవ శుక్రవారం కూడా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కంటే డబల్ కలెక్షన్స్ సాధించింది.........