Home » RGV Controversial Comments
మగాళ్లంతా పోయి..స్త్రీ జాతికి నేనే దిక్కు కావాలి
గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలన్న ఆర్జీవీ.. స్త్రీ జాతికి తానే దిక్కు కావాలన్నారు. ఆర్జీవీ వ్యాఖ్యలతో అక్కడున్న విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా షాక్ తిన్నారు.