Home » rgv dangerous
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం 'డేంజరస్' ఈ శుక్రవారం విడుదల కానుంది. తెలుగులో ఫస్ట్ లెస్బియన్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వర్మ 10tv ఛానల్ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక ఈ ఇంటర్వ్యూలో రామ్ చర�