Home » RGV in Naxalite Getup
ఆర్జీవీ దర్శకత్వంలో కొండా మురళి బయోపిక్ షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా నిన్న రాత్రి వరంగల్ లో పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో ఆర్జీవీ నక్సలైట్ గెటప్ లో వచ్చి ఆశ్చర్యపరిచారు.