Home » RGV Praises Rajamouli
తాజాగా మరోసారి 'ఆర్ఆర్ఆర్'పై ట్వీట్ చేసాడు ఆర్జీవీ. 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి, రాజమౌళి గురించి పొగుడుతూ ఓ వాయిస్ లింక్ ని క్రియేట్ చేసి దానిని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.