rgv's film on pawan kalyan

    RamGopal Varma: RGV కొత్త సినిమా “వ్యూహం”.. పవన్ కళ్యాణ్ బయోపిక్?

    October 27, 2022 / 03:22 PM IST

    వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో ఉండే రాంగోపాల్ వర్మ.. మరో వివాదాస్పద సినిమాతో ప్రజల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న 'బయోపిక్?'. ఈ బుధవారం వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ

10TV Telugu News