Home » Rice Distribution
జూన్ నెలలో మూడు నెలలకు సంబంధించిన 18 కిలోల సన్న బియ్యం (ఒక్కో లబ్ధిదారుడికి) ఒకేసారి ఇవ్వనున్నారు.
తెలంగాణలో అర్హులైన ప్రతి ఫ్యామిలీకి రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు.
ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనులు ఏపీ ప్రభుత్వం చేస్తోందని..అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం జగన్. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు గ్రామ వాలంటీర్లను నియమించడం జరిగిందన్నారు.