Home » Rice Variety
Kalanamak Rice Variety : మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అందులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్నే ప్రజలు ఇష్టపడుతున్నారు.
Rice Variety BPT-3082 : మూడవ మినికిట్ దశలో ఉన్న ఈ రకం ఎకరాకు 45 నుండి 50 బస్తాల దిగుబడిని ఇస్తోంది. స్వల్పకాలిక రకమైన ఈ వంగడం సన్నరకం గింజ, అగ్గి తెగులు, దోమపోటును తట్టుకుంటుంది.