-
Home » Richard Branson
Richard Branson
Space Tour : గుడ్ న్యూస్, అంతరిక్ష యాత్రకు టికెట్ల విక్రయం ప్రారంభం
August 6, 2021 / 12:37 PM ISTవర్జిన్ గెలాక్టిక్ సంస్థ అంతరిక్ష యాత్రకు టికెట్ల విక్రయం ప్రారంభించింది. ఒక్కో టికెట్ ధరను 33 కోట్లుగా నిర్దారించింది. రోదసి యాత్ర చేయాలనుకునేవారు టిక్కెట్లు బుక్ చేసుకోవాలని వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు రిచర్డ్ తెలిపారు
Virgin Galactic: గంటన్నర ఆలస్యంగా ప్రయాణం మొదలుపెట్టిన గెలాక్టిక్
July 11, 2021 / 08:50 PM ISTప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక ప్రయాణం మొదలైపోయింది. ముందుగా నిర్ణయించిన సమయం కంటే కాస్త ఆలస్యంగా మొదలైన ఈ ప్రయాణం భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8గంటలకు ఆరంభమైంది.
Virgin Galactic : రిచర్డ్ రోదసి ట్రిప్..నింగిలోకి దూసుకెళ్లిన వర్జిన్ గెలాక్టిక్ వ్యోమనౌక
July 11, 2021 / 08:49 PM ISTఅంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు జరుపుతున్న ప్రయోగాల్లో మరో కీలక ముందడుగు పడింది.
Telugu-origin Sirisha Bandla : తొలిసారిగా అంతరిక్షంలోకి తెలుగు మహిళ.. ఆమె ఎవరంటే?
July 2, 2021 / 02:12 PM ISTఅంతరిక్ష యానంలో తొలిసారిగా తెలుగు మహిళ ప్రయాణించబోతోంది. జూలై 11న స్పేస్ క్రాఫ్ట్ ‘యూనిటీ -22’ను లాంచ్ చేయనున్నట్టు ప్రముఖ ప్రైవేట్ అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ (Virgin Galactic) ప్రకటించింది.