Home » Richest Lady Musician
ఎక్కడో అమెరికాలో పాప్ సింగర్.. కానీ ఇండియాలో రైతు ఉద్యమానికి కూడా మద్దతు ఇవ్వడం ఆ మధ్య అందరినీ ఆకర్శించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అభిమానులను సొంతం చేసుకున్న రిహన్నా ఒక్క రైతు ఉద్యమమే కాదు ప్రపంచంలో ఏ మూలాన ఎలాంటి ప్రజా సమస్యలు ఆమె దృష్టిక�