Home » RideWithKC
ఓ వ్యక్తి రయ్యి రయ్యి మంటూ దూసుకొచ్చాడు. చేతికి గ్లౌజ్‌లు, హెల్మెట్ ధరించి ఉన్నాడు. చెక్ పోస్టు వద్దనున్న పోలీసులు అతడిని ఆపారు. ఆ బైక్ వైపు వింత వింతగా చూడడం ప్రారంభించారు. ఎందుకు చూస్తున్నారో రైడర్‌కి అర్థం కాలేదు. ఈ ఘటన మధురైలో చోటు చేసు