Home » Ridge Gourd Cultivation :
Ridge Gourd Cultivation : సాగు విధానంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్న రైతులు నాణ్యమైన కూరగాయలు పండిస్తున్నారు.
Ridge Gourd Cultivation : ఖరీఫ్‌లో పందిరి విధానంలో సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది. ఖరీఫ్ బీరసాగుకు అనువైన రకాలు.. సాగు యాజమాన్యం ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం.
ఈ కోవలోనే నెల్లూరు జిల్లా, కలువాయి మండలంలోని రైతులు వరి, పత్తి, నిమ్మలాంటి పంటలకు ప్రత్యామ్నాయంగా తీగజాతి కూరగాయ పంట అయిన బీరసాగు చేపడుతున్నారు.
ధర బాగా పలికితే బీర సాగులో వచ్చిన లాభాలు ఏపంటలో కూడా రావు. వినియోగదారులు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న హైబ్రిడ్ విత్తనాలతో ఉత్పత్తయ్యే ఉన్న బీరకాయలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
బీర.. తక్కువ సమయంలోనే పంట చేతికందుతుంది. పందిరి విధానంలో మేలైన యాజమన్య పద్ధతులు పాటిస్తే.. అధిక దిగుబడులు పొందవచ్చు. నాటిన మూడు వారాలకే కాతకు రావడం బీర పంట ప్రత్యేకత. సులభంగా తెంపి మార్కెట్‌కు తరలించవచ్చు.