-
Home » Rihan
Rihan
Madhya Pradesh : పసిగుడ్డును పొట్టన పెట్టుకున్న పిల్లి.. టెర్రస్‌పై నుంచి కిందకు పడేయడంతో చనిపోయిన చిన్నారి
July 25, 2023 / 04:46 PM IST
కవలలు జన్మించడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అంతలో ఓ అడవి పిల్లి వారిలో ఓ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. పసిగుడ్డును నోట కరుచుకుని టెర్రస్‌పై నుంచి కిందకు పడేసింది.