Home » Rima Al Jufali
మహిళలు ఆశలు..లక్ష్యాలు చేరుకోవాలంటే ఆయా దేశాల సంప్రదాయాలు..ఆంక్షలను దాటుకుని రావాలి. సౌదీలో మహిళలపై ఉండే ఆంక్షలు ఆమె లక్ష్యాన్ని కొంతకాలం ఆపగలిగాయి. మహిళలు డ్రైవింగ్ చేయకూడదనే ఆంక్షల వలయంలో చిక్కుకున్న ఆమె లక్ష్యం ఎట్టకేలకు నిషేధం ఎత్తివే