Home » Rims Ongole Contact Number
అదో పెద్దాసుపత్రి...ఒంగోలు పట్టణానికి అదే అతి పెద్ద ఆసుపత్రి. ఇక్కడకు చాలా మంది రోగులు వస్తుంటారు. ఈ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంతో మంది వచ్చి రోగులు వచ్చిపోయే ఈ ఆసుపత్రి చీకట్లో మగ్గుతోంది. అంధకారం అలుముకోవడంతో అక్కడ చికిత్స పొం�