ring net dispute

    Ring Net Dispute : రింగు వలల వివాదంపై జెంటిల్‌మెన్ ఒప్పందం

    July 30, 2022 / 09:05 AM IST

    సంప్రదాయ, రింగు వలల మత్స్యకారుల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. రింగు వలల వివాదంపై జెంటిల్ మెన్ ఒప్పందం కుదిరింది. మత్స్యకార గ్రామాల పెద్దలతో మంత్రి సీదిరి అప్పల రాజు సమక్షంలో చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ మల�

10TV Telugu News