Home » riot-hit areas
ఢిల్లీ అల్లర్లు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. పౌరసత్వ సవరణ చట్టం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింస ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. వందలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసన వ్యక్తం చేస్తూ పరస్పరం రాళ్లు, ఇటుకులతో దాడ�