Home » Rise of Shantala Song
అశ్లేషా ఠాకూర్ ప్రధాన పాత్ర లో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన పీరియడ్ చిత్రం శాంతల. ఈ సినిమా నుంచి మొదటి పాటను ప్రముఖ దర్శకుడు, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) నేడు విడుదల చేసారు.