-
Home » Rise of Swayambhu
Rise of Swayambhu
స్వయంభు నుంచి స్పెషల్ వీడియో.. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.. రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు
November 24, 2025 / 01:54 PM IST
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వస్తున్న పీరియాడిక్ మూవీ స్వయంభు(Swayambhu). కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నాభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది.