Home » rises to 14
విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో చనిపోయినవారి సంఖ్య సంఖ్య 14కు పెరిగింది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స అనంతరం కోలుకున్న వెంకటాపురం గ్రామానికి చెందిన యలమంచిలి కనకరాజు(45) సోమవారం(1 జూన్ 2020) చనిపోయాడు. కార్పెంటర్ అయిన కనకరాజ�