-
Home » rishabh pant health update
rishabh pant health update
Rishabh Pant Health: యాక్సిడెంట్ తరువాత తొలిసారి.. నడక మొదలు పెట్టిన పంత్.. ఫొటో షేర్ చేసిన క్రికెటర్
February 11, 2023 / 08:17 AM IST
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్ లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్న పంత్కు వైద్య చికిత్స అందిస్తున్నారు. ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో కుడి మోకాలి లిగ్�
Rishabh Pant Health Update: రిషబ్ పంత్కు ముంబై ఆస్పత్రిలో మూడు గంటలు శస్త్రచికిత్స .. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?
January 7, 2023 / 02:38 PM IST
ఆపరేషన్ అనంతరం పంత్ బాగానే ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. పంత్ మూడు నుంచి నాలుగు రోజులు వైద్యుల పరిశీలనలో ఉండనున్నాడు. ఆపరేషన్ తర్వాత పంత్ బాగానే స్పందిస్తున్నాడని, త్వరలో పూర్తిగా కోలుకుంటాడని తెలిపారు.
Rishabh Pant Health: మెరుగైన చికిత్సకోసం.. ముంబైకి రిషబ్ పంత్
January 4, 2023 / 02:27 PM IST
ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. పంత్కు మెరుగైన చికిత్స అందించేందుకు ముంబైకి తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై డీడీసీఏ అధ్యక్షుడు శ్యామ్ శర్మ మాట్లాడుతూ..