Home » rishabh pant road accident
టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ తనను ఇష్టపడుతున్నట్లు ఊర్వశి పలుసార్లు సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా వెల్లడించింది. ఊర్వశి కూడా అనేకసార్లు రిషబ్ పంత్ పేరు పరోక్షంగా ప్రస్తావించింది. రిషబ్ పంత్ మాత్రం ఆమెతో తనకేం సంబంధం లేదని, తనను వదిలేయాలన
‘ఫైటర్’ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కోచ్ రాహుల్ ద్రావిడ్, హార్దిక్ పాండ్యా, యువ క్రికెటర్లు మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
ప్రస్తుతం రిషబ్ పంత్ కోలుకుంటున్నట్లు, ఆదివారం సాయంత్రం పంత్‌ను ప్రైవేటు వార్డుకు మార్చినట్లు శర్మ చెప్పారు. ప్రస్తుతం పంత్ డెహ్రడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయనకు చికిత్స విషయంలో పూర్తి సహాయం చేస్తామని ఉత్తరా�
ఇవాళ డెహ్రాడూన్ లో పుష్కర్ సింగ్ ధామీ ఓ హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘తమ ప్రాణాలను పణంగా పెట్టి క్రికెటర్ ప్రాణాలు కాపాడిన హరియాణా రోడ్డు, రవాణా డ్రైవర్, కండక్టర్ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. జనవరి 26న వారిద్దరినీ ర�
టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిషబ్ పంత్ క్రమంగా కోలుకుంటున్నారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు.
కారును మెల్లగా నడుపు’ అంటూ టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు మూడేళ్ల క్రితం శిఖర్ ధావన్ చేసిన సూచనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పంత్ ఇవాళ కారు ప్రమాదానికి గురైన విషయం విదితమే. ప్రస్తుతం పంత్ కు ఆసుపత్రిలో చికిత్స అం
'నేను రిషబ్ పంత్‌ని’.. కారు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన తర్వాత తనను రక్షించడానికి వచ్చిన ఓ బస్సు డ్రైవర్ తో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెప్పిన మాట ఇది. రిషబ్ పంత్ ఇవాళ ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆయనకు ప్రస్తుతం ఆస�
రిషబ్ పంత్ యాక్సిడెంట్ CCTV విజువల్స్..
భారత్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పంత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఉత్తరాఖండ్ లోని రూర్కీ దగ్గర రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టింది.