Home » Rishi Sunak Diwali Celebrations
యూకే ప్రధాని రిషి సునక్ జరుపుకున్న దీపావళి వేడుకలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఓ హిందూ దేవాలయంలో తన కుటుంబంతో కలిసి రిషి సునక్ ఈసారి దీపావళి జరుపుకున్నారు.