Rishikesh Pawar

    బాలీవుడ్ డ్రగ్స్ కేసు: సుశాంత్ స్నేహితుడు అరెస్ట్..

    February 2, 2021 / 04:59 PM IST

    Bollywood Drugs Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతితో హిందీ చిత్రసీమలో డ్రగ్స్ వ్యవహారం గుట్టు రట్టయ్యింది. ఇప్పటికే పలువురు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. సుశాంత్ ఆత్మహత్య వల్ల బాలీవుడ్ బడాబాబుల బాగోతం బయటపడింది. తాజాగా సుశాంత్ సి

10TV Telugu News