Home » risky
vaccinated : కరోనా వ్యాక్సినేషన్ మొదలైంది. ముందుగా ఫ్రంట్లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇంతకీ వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన కరోనా ఖతమైపోతుందా…? వ్యాక్సిన్ తీసుకున్న వారు స్వేచ్ఛగా తిరిగేయవచ్చా…? కరోనాకు అసలు భయపడాల్సిన పనిలేదా…
కరోనా కోరల్లో చిక్కిన ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. సామాజిక దూరం, ముఖానికి మాస్క్ అనే రెండు ఆయుధాలతో మాత్రమే కరోనా నివారణ చర్యలను చేపడుతున్నాయి. అయినప్పటికీ కరోనా కేసులు రోజురోజుకీ తీవ్రమవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితు�