Home » Rites Official Website
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజీనీరింగ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండ�
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.42,478లతోపాటు ఇతర అలవెన్సులు కూడా కల్పిస్తారు. ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ 19, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
రైట్స్ లిమిటెడ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిషికేషన్ విడుదలైంది. ఇది రైల్వే శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. మొత్తం 48 పోస్టులను భర్తీ చేయనుంది.